Surya Yamini - Mamathala Thalli
[ti:Mamathala Thalli (《巴霍巴利王:开端》电影插曲)]
[ar:Surya Yamini]
[al:Baahubali - The Beginning (Telugu) (Original Motion Picture Soundtrack)]
[by:]
[offset:0]
[00:00.00]Mamathala Thalli - Surya Yamini
[00:00.56]మమతల తల్లి ఒడి బాహుబలి
[00:12.60]లాలన తేలి శతధావరలి
[00:33.31]ఎదలో ఒక పాల్కడలి
[00:40.34]మథనమ్ జరిగే స్థలి
[01:00.02]మాహిష్మతి వరక్షాత్రకులి
[01:04.01]జిత శాత్రవ బాహుబలి
[01:11.78]సాహస విక్రమ ధీశాలి
[01:15.88]రణతంత్ర కళాకుశలి
[01:23.23]ఎదలో ఒక పాల్కడలి
[01:30.12]మథనమ్ జరిగే స్థలి
[02:01.82]లేచిందా ఖండించే ఖడ్గం
[02:04.00]దూసిందా ఛేదించే బాణమ్
[02:06.35]చెదరంది ఆ దృఢసంకల్పం
[02:08.71]తానే సేనై తోచే
[02:18.27]తల్లే తన గురువు దైవం
[02:20.67]భల్లా తోనే సహవాసం
[02:22.97]ధ్యేయం అందరి సంక్షేమం
[02:25.46]రాజ్యం రాజు తానే ఓ
[02:35.02]శాసన సమం
[02:37.03]శివగామి వచనం
[02:39.42]సదసద్రణరంగం
[02:41.79]ఇరణమ్ జననీ హృదయం
[02:46.08]ఎదలో ఒక పాల్కడలి
[02:51.01]మథనమ్ జరిగే స్థలి